www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

ద్రాక్షలో లభించే విలువైన పదార్ధాలు

ప్రతి వందగ్రాముల ద్రాక్షపండ్లలో వివిధ రకాల పదార్ధాలు (సుమారుగా), ఈ క్రింది మొత్తాల్లో ఉంటాయి.

కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్ధాలు) - 15 గ్రా

ప్రొటీన్లు (మాంసకృత్తులు) - 0.8 గ్రా

కొవ్వు - 0.4 గ్రా

కాల్షియం - 4.2 గ్రా

ఫాస్పరస్ - 20 మి.గ్రా

ఐరన్ - 0.34 మి.గ్రా

పొటాషియం - 316 మి.గ్రా

సోడియం - 1.6 మి.గ్రా

సల్ఫర్ - 11.4 మి.గ్రా

మెగ్నీషియం - 4 మి.గ్రా

క్లోరిన్ - 1మి.గ్రా

కాప్ - 0.10 మి.గ్రా

విటమిన్ ఎ - 1.5ఐ.యు

విటమిన్ బి1 - 40ఎం.సి.జి

విటమిన్ బి2 - 0.02ఎం.సి.జి

విటమిన్ బి6 - 0.10ఎం.సి.జి

ఫోలిక్ యాసిడ్ - 6 ఎం.సి.జి

నియాసిన్ - 0.3 మి.గ్రా

ప్యాంటోధినిక్ యాసిడ్ - 0.05మి.గ్రా

విటమిన్ సి - 28 మి.గ్రా

కేలరీలు -68

అరుగుదల సమయం - 2గంటలు


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in