telugudanam.co.in

      telugudanam.co.in

   

జయ జయ ప్రియభారత

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి

జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి

జయ సస్యశ్యామల సుశ్యామ చలాంచేలాంచల!

జయ వసంత కుసుమ లతా - చలిత లలిత చూర్ణకుంతల!

జయ మదీయ హృదయాశయ - లాక్షారుణ పద యుగళా! || జయ ||

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ!

జయ గాయక వైతాళిక - గళ విశాల పద విహరణ

జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా! || జయ||

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: