|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పొడుపు కథలు
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
క నుంచి ఘ వరకు
కట్టుకుని,
పూల దండ
కొబ్బరి బోండాము
కడుపులేనిది నీళ్లుతాగింది, రోజూ చెంచాడు పాలిస్తుంది!
తాడిచెట్టు
కడుపులో పిల్లలు - కంఠములో నిప్పులు, అరుపేమో ఉరుము - ఎరుపంటే భయము - ఎవరది?
రైలు
కదలనిది ఏందిరా? కదిలేది ఏందిరా? నలిగేది ఏందిరా?
బండ, గుండు, గింజ
కన్ను ఉన్నా తల లేనిది?
సూది
కనేవారులేరు! పెంచేవారులేరు! దానంతటదే పుట్టు! అదే చచ్చు!
చెదలు
కలి గాని కలి! ఏమి కలి?
ఆకలి, చాకలి
కళ్ళు లేకున్నా కనిపించు! నోరు లేకున్నా మాటలాడు! కాళ్ళు లేకున్నా కదలు!
వీడియో క్యాసెట్
కాయ కజ్జికాయ, ఆకేమో తమలపాకు?
జిల్లేడుకాయ
కాయ
గాని కాయ!
ఏమి
కాయ?
మొట్టికాయ,
కజ్జికాయ
కాయ,
కారు గాని
షికారు, సవారు
కాళ్ళ
పుట్టగొడుగు
కుర్చీ
కాశీ
దారి
కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు.
కంటి రెప్పలు
కీ ఇచ్చే అవసరము లేకుండా అడిగినా, అడగకున్నా, కరెక్ట్ గా టైం చెప్పేస్తుంది. ఏమది?
కోడి పుంజు
కుడితి త్రాగకున్నా మేత మెయ్యకున్నా కడివెడు పాలిచ్చేదేది?
తాటిచెట్టు
కుమ్మరి కుప్పయ్య, పత్తి పాపయ్య ,ఆముదాల అప్పయ్య అంతా ఏకమైనారు?
ప్రమిద
కొనుక్కుందామనుకున్నా
కొనలేనిది, అప్పుగా
తీసుకొందామన్నా
తీసికోలేనిది?
కాలము
పకోడి, చెగోడి
తుఫాన్
నాలుక
కంటికి
కన్నుంది
చూడలేదు, కాలుంది నడవలేదు? నవారు మంచం
గండి చెరువులో
గుండు
తేలె!
వెన్న
గంప
చంద్రుడు
గడంత
జొన్నకంకి
గరికపోచలపై
గాడిదలు
నాట్యమాడు?
పేను
గాలికి
సోమరి
గాలిలో ఎగిరే అద్దము! చేతిలో పడితే పగిలి పొతుంది.
నీటి బుడగ
గింజ మునుగుతుంది. కాయ తేలుతుంది.
వేరు శనగ
గిలి
గాని
గిలి!
ఏమి గిలి?
ముంగిలి,
లోగిలి
గుంటూరు గుట్ట! ఏలూరు మిట్ట! పదిమంది పట్ట! ఒకడే కట్ట!
మాంగల్యము
గుండు మీద గుండు ఎంతపెట్టిన నిలవదు?
కోడిగ్రుడ్డు
గుడి నిండా కెంపులు! గుడికి తాళము!
దానిమ్మపండు
గుడి బయట గడుసు, లోన మొత్తన, నీరు చిక్కన!
తాటి ముంజ
గుడి! గుడికి మూడు నేత్రములు! ఈ గుడిలో లింగము లేదు గానీ, గంగ ఉన్నది.
కొబ్బరి కాయ
గునగున నడిచేవి
రెండు!
గట్టెక్కి చూచేవి రెండు! ఆలంకించేవి రెండు! అర్ధము
చెప్పేది ఒకటి!
కాళ్ళు,
కళ్ళు,
చెవులు,
నోరు
గుప్పెడు
పిట్టకు
బారెడు
తోక?
కలువ
పువ్వు
గూబ
గరిటె
గోరు
సమాధానముల కొరకు ప్రశ్నలపై క్లిక్ చేయండి.
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in