telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

పదకోశం

[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]


త నుంచి న వరకు

తండ్రి, తంతి తపాలా, తంత్రం, తంబుర, తక్కువ, తక్కెట, తగలబెట్టు, తగలటం, తగవు, తగ్గు, తగ్గుముఖం, తగ్గుట, తచ్చట్లాడు, తట్ట, తడబడు, తడపర, తడిక, తడుపుట, తడుము, తడుముట, తదుపరి, తనివితీర, తనువు, తన్నుట, తన్నులు, తపన, తపస్సు, తప్పించుకోవడం, తప్పు, తప్పెట, తభలా, తమకం, తమకు, తమది, తమరు, తమలపాకు, తమ్ముడు, తయారు, తరంగాలు, తరచుగ, తరతరాలు, తరము, తరించు, తరుగు, తరుణం, తరుము, తరువాత, తరువు, తర్కించు, తల, తలకొట్టి, తలతిక్క, తలరాత, తలంచు, తలంపు, తలంబ్రాలు, తలగడ, తలచుట, తలదన్ను, తలదాచుకొనుట, తలనొప్పి, తలపు, తలపొగరు, తలవంపు, తలసరి, తలుపు, తల్లి, తల్లి పాలు, తళుకు, తవుడు, తవ్వ, తవ్వకాలు, తాకట్టు, తాకు, తాటకి, తాటికల్లు, తాటికాయ, తాటి చెట్టు, తాడు, తాడో పేడో, తాత, తాతమ్మ, తానం, తాపత్రయం, తాబేలు, తామర, తామరపత్రం, తాయిలం, తారాజువ్వ, తారుమారు, తాళం, తాళంచెవి, తాళి, తావు, తింగరి, తిండి, తిండిబోతు, తికమక, తిక్క, తిక్కన, తిట్టటం, తినుబండారాలు, తిప్ప, తీగ, తిప్పలు, తిప్పుట, తిమింగలం, తిమ్మిరి, తియ్యని, తిరగలి, తిరుగు ప్రయాణం, తిరుగు బోతు, తిరుగుట, తిరునాల, తిలకం, తీగ, తీపి, తీరము, తీరిక, తీరు, తీరుతెన్నెలు, తీవ్రం, తీసుకో, తుండుగుడ్డ, తుడుచుట, తుది, తుదుకు, తుపాకి, తుప్పు, తుఫాను, తుమ్మ, తుమ్మచెట్టు, తుమ్మమొద్దు, తుమ్ము, తుమ్మెద, తులసి, తులసి చెట్టు, తులసీదళం, తూ.చ.తప్పకుండ, తూకం, తూనీగ, తూము, తూర్పు, తూలనాడు, తృష్ణ, తెంపు, తెగించు, తెగింపు, తెగులు, తెచ్చు, తెచ్చుట, తెడ్డు, తెర, తెరచాటు, తెరచాప, తెలపటం, తెలియదు, తెలుగు, తెలుపు, తెల్లవారుజాము, తేజం, తేజస్సు, తేనీరు, తేనె, తేనెటీగ, తేమ, తేయాకు, తేరు, తేలు, తైలం, తొండ, తొంబై తొమ్మిది, తొట్టి, తొడుగు, తొనుకు, తొమ్మిది, తొరగటం, తొఱ్ఱ, తొలకరి, తొలిచూపు, తొలి ప్రేమ, తొలివలపు, తొలిసంధ్య, తొలిసారి, తొలుత, తోక, తోట, తోటకూర, తోడికోడలు, తోడు, తోడుదొంగలు, తోడేలు, తోపు, తోమటం, తోముట, తోయుట, తోరణం, తోలు, తోలుబొమ్మలాట, తౌడు, త్రవ్వటం, త్రాగుబోతు, త్రాచు, త్రాసు, త్రిమూర్తులు, త్రివర్ణం, త్రిశూలం, త్రెంచు, త్రోయుట, త్రోవ.


త్వరలో


ధైన్యం, దహించు, దండ, దండం, దండి, దండోర, దంపుడు బియ్యం, దగ్గు, దడ, దత్తత, దప్పిక, దమ్ము, దయ, దరిదాపు, దరిద్రం, దరిద్రుడు, దర్పణం, దర్బారు, దర్శనం, దళిత, దవడ, దశ, దసరా, దహనం, దాంపత్యం, దాక్షిణ్యం, దాగుడుమూతలు, దాటి, దాచుట, దాటుట, దానం, దానయ్య, దానిమ్మ, దారము, దారి, దారిద్ర్యం, దాసోహం, దాస్యం, దాహం, దించుట, దిక్కు, దిగులు, దినము, దిబ్బ, దిబ్బరొట్టె, దివానం, దివ్య తేజస్సు, దివ్య మార్గం, దివ్యం, దివ్వెలు, దిశ, ధీటు, దీపం, దీపతోరణం, దీపాలు, దీపావళి, దీర్ఘము, దుఃఖం, దుక్కి, దుక్కుట, దుత్త, దున్న, దున్నుట, దుప్పి, దుమ్ము, దురదృష్టం, దురాలోచన, దుర్గం, దుర్గుణం, దుర్మార్గుడు, దుర్వ్యసనం, దుష్టుడు, దుస్తులు, దూడ, దూది, దూరము, దూరాలోచన, దృష్టి, దెబ్బ, దెయ్యం, దేదీప్యం, దేదీప్యమానం, దేవతలు, దేవి, దేవుడు, దేవుళ్ళు, దేహం, దైవం, దొంగ, దొండకాయ, దొర, దొరతనం, దొరసాని, దోచుట, దోమ, దోమకాటు, దోసకాయ, దోపుడు సొమ్ము, దోసిలి, దోసె, దౌడు, దౌర్జన్యం, ద్వారం, ద్వీపం, దోచుకొనుట, దొరుకుట.


ధనం, ధర, ధరణి, ధరిత్రి, దాత, ధూళి, ధీమంతుడు, ధీరత్వం, ధీరుడు, ధూమపానం, ధూళి, ధృడము, ధైర్యం, ధైర్యశాలి, ధృడము.


నందనవనం, నంది, నందిబొమ్మ, నంద్యాల, నకనక, నక్క, నక్కుట, నక్షత్రము, నగ, నగరం, నగుమోము, నచ్చుట, నజరాన, నటీమణి, నటుడు, నట్టింట, నడక, నడత, నడిరేయి, నడుం, నడుమ, నత్త, నత్తనడక, నత్తి, నది, నదినీరు, నమల, నమస్కారం, నమ్మకం, నమ్రత, నయనం, నరకం, నరమానవుడు, నరము, నరహంతకుడు, నరుడు, నర్తకి, నలక, నలుగు, నలుపు, నలుమూలలు, నలుసు, నల్లి, నవ, నవతరం, నవధాన్యాలు, నవనవలాడు, నవనీతం, నవమి, నవోదయం, నవ్య, నవ్వు, నస, నాకు, నాకోసం, నాగరికత, నాగలి, నాగిని, నాగుపాము, నాచు, నాజూకు , నాటకం, నాటిక, నాట్యము, నాట్యాచార్యుడు, నాడు ,నాణెము, నాదము, నాదస్వరం, నాది, నానమ్మ, నానుడి, నాన్న, నామం, నాయకుడు, నారదుడు, నారి, నారింజ, నారికేళము, నారు, నాలుక, నాలుగు, నావ, నాసిక, నింగి, నిండుదనము, నింద, నిచ్చెన, నిజము, నిత్యం, నిదానం, నిద్ర, నిన్న, నిప్పు, నిబ్బరం, నిమ్మ, నిమ్మకాయ, నియమం, నిరంతరం, నిరపరాధి, నిరుడు, నిరుద్యోగి, నిర్ణయం, నిర్ణీత, నిర్భయం, నిర్మలం, నిలకడ, నిశ్చయం, నిశ్చలం, నీకు, నీకోసం, నీచుడు, నీట, నీడ, నీతి, నీది, నీరసం, నీరాక, నీరాజనం, నీరు, నీరుల్లి, నీలం, నీలాకాశం, నీలిమబ్బు, నీవు, నుండి, నుగ్గు, నుదురు, నునుపు, నుయ్యి, నులక, నులితీగ, నువ్వు, నువ్వు నేను, నువ్వులు, నూకలు, నూతనము, నూతి, నూనూగు, నూనె, నూరు, నూరుపూలు, నృత్యము, నెత్తి, నెమరు, నెమరువేయటం, నెమలి, నెమ్మది, నెమ్మదిగ, నెయ్యి, నెరజాన, నెలవంక, నేటి భారతం, నేడు, నేత, నేతవాడు, నేతి, నేను, నేరము, నేరస్తుడు, నేరేడు, నేర్చుకొనుట, నేర్పరి, నేర్పుట, నేల, నెలలు, నైదిబ్బ, నైపుణ్యము, నైరుతి, నైలాను, నైవేద్యము, నొక్కి, నొప్పి, నొప్పించు, నొసలు, నోచుట, నోము, నోరు, నోరుతీపి, నోరూరు, నౌక, నౌకనీడ, నౌకరు, నౌకాయానం.


[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం