మా అనుబంధ వెబ్‌సైట్...
|
తెలుగు బిడ్డలు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. స్ఫూర్తి ప్రదాతలైన తెలుగు తల్లి ముద్దు బిడ్డల వివరాలను, వారు చేసిన, సాధించిన గొప్ప పనులను తెలుసుకోవడానికీ, మేము తెలుసుకున్న విషయాలను నలుగురికీ అందుబాటులో వుంచడానికీ చేస్తున్న ప్రయత్నమిది.
|
మాకున్న కొద్దిపాటి జ్ఞానంతో చేస్తున్న చిరు ప్రయత్నమిది. మన తెలుగు వీరుల గురించి, గొప్ప గొప్ప నాయకుల గురించి, మేధావుల గురించి, ప్రతిభావంతుల గురించి ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత అవగాహన వుంటుంది. మీకు తెలిసిన విషయాలను మాకు తెలియజేసే శ్రమ తీసుకోగలిగితే మా ఈ ప్రయత్నానికి చేయూతనిచ్చిన వారవుతారు. మేము ముందుగానే ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. సలహాలకు ఇక్కడ క్లిక్ చేయండి. |