జిల్లాలో మొత్తం 92 గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో 65 శాఖా, 27 గ్రామీణ గ్రంథాలయాలు. వీటిలో ప్రస్తుతం 52 శాఖా, 13 గ్రామీణ గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. మొత్తం గ్రంథాలయాల్లో 18 సొంతభవనాల్లో, 17 అద్దె భవనాల్లో నడుస్తున్నవి.
అందులో కొన్ని గ్రంథాలయాలు:
గీతా లైబ్రరి - చీరాల
గౌతమి లైబ్రరి - రాజమండ్రి
బ్రౌన్ లైబ్రరి - కడప
సారస్వత నికేతనం - వేటపాలెం
సిటి సెంట్రల్ లైబ్రరి - హైదరాబాద్
వరంగల్ లైబ్రరి - వరంగల్
రాం మోహన్ రాయ్ లైబ్రరి - విజయనగరం
కొన్నెమిర లైబ్రరి - చెన్నై
ఓరియెంటల్ మనుస్క్రిప్ట్స్ - చెన్నై
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పురాతన గ్రంథాలయాలు - హైదరాబాద్