|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
కవులు
1. పేరు : మంగళంపల్లి శ్రీహరి ప్రసాద్
చిరునామా : హైదరాబాద్. ఆంధ్ర ప్రదేశ్
ఈ మెయిల్ : msamyati@yahoo.com
కవితలు : స్వర్గం, సుఖం
కవి గురించి : తెలుగు కవితలు వ్రాయడంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
2. పేరు : డా సమ్మెట విజయ
చిరునామా : తార్నాక, సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇండియా.
ఫోన్ నెం : 99898-20215
ఈ మెయిల్ : vijayasowjanya@yahoo.com
కవితలు : నేటి మహిళ, అమ్మ తిరగబడితే, వచ్చింది సంక్రాంతి...
కవి గురించి : తెలుగు బాషంటే ప్రాణం
తెలుగు వెలుగు పంచడం ధేయం
తెలుగు నాదని గర్వం
తెలుగు లోకం నాలోకం
3. పేరు : జాహ్నవి
చిరునామా : హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇండియా.
ఫోన్ నెం : 99087-37761
ఈ మెయిల్ : ramanisreedharala@gmail.com
కవితలు : జ్వాలాముఖి, అమ్మ, దేశం, సముద్రం, ప్రేమ.
కవి గురించి : M.C.A. చివరి సంవత్సరం చదువుతున్నారు. కవితలు వ్రాయడం ప్రవృత్తి.
3. పేరు : జాన్
చిరునామా : 1-1-18, చీముపూలు, మల్లడుగు - 52233226, ఆంధ్రప్రదేశ్, ఇండియా.
ఫోన్ నెం : 98485-92209
ఈ మెయిల్ : phani_koty@yahoo.co.in
కవితలు : ప్రేమ, విలువైన విద్యను నష్టపరచుకోవడం, స్థిరపడిన జీవితం, జీవిత లక్ష్యం.యువత చెడ్డ అలవాట్లు.
4. పేరు : పృధ్వి జాబలిముని
చిరునామా : 501, నవదీప, మాదాపూర్, హైదరాబాద్ - 500081, ఆంధ్రప్రదేశ్, ఇండియా.
ఫోన్ నెం : 040-66443501
ఈ మెయిల్ : jabalimuni@yahoo.com
కవితలు : ఓ దేవా! నా తోడుగా నీవుండుము.
కవి గురించి: వీరు ఉపాధ్యాయ వృత్తి నుండి విరమింపబడి పుస్తకాలు, పత్రికలు చదువుతూ, సమయాన్ని గడుపుతూ ఉంటారు.
5. పేరు : అమృతలత
చిరునామా : ఆర్మూరు, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.
ఈ మెయిల్ : amrutha.latha@gmail.com
వెబ్ సైట్ : www.amruthalatha.com
రచనలు : 1. స్పందన (కథల సంపుటి)
2. స్కూల్ పెట్టి చూడు (నాటికల సంపుటి)
3. సృష్టిలో తీయనిది (సీరియల్ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించారు)
4. అమృత వర్షిణి (పర్సనాలిటీ డెవలప్ మెంట్ ఆర్టికల్స్ )
రచయిత గురించి: విజయ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, నిజామాబాద్ వారికి ప్రమోటర్ గా వ్యవహరిస్తుంటారు.
6. పేరు : ఆంజనేయులు
చిరునామా : 2-1-48-/1, ప్రగతి నగర్, పెద్దపల్లి - 505172, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.
ఫోన్ నెం : 93466-83066
ఈ మెయిల్ : anju_tarun@yahoo.co.in
రచనలు : 1. నీకోసం నిరీక్షిస్తూ...
2. ఉదయించే ప్రేమ అస్తమించడానికేనా?
3. అమర స్నేహం
4. అమ్మాయి మనసు
5. ప్రేమ జీవి
రచయిత గురించి: M.C.A. చేశారు. ఇంటర్మీడియట్ నుండి కవితలు, రచనలు, కథలు వ్రాస్తున్నారు. ఇంకా పాటలు పాడతారు, నృత్యం చేస్తారు, చిత్రలేఖనం వేస్తారు. వీరి కలం పేరు "రమ్యం"
7.. పేరు: టి. వెంకట రమణమూర్తి, గన్నవరం
చిరునామా : 1-134, విద్యానగర్, గన్నవరం, కృష్ణా జిల్లా - 521101, ఆంధ్రప్రదేశ్, ఇండియా .
ఫోన్ నెం : 08676-252471
తెలుగు భాషకై చేస్తున్న కృషి : విద్యార్ధులలో తెలుగుభాష పట్ల అభిరుచిని పెంచడం.
8. పేరు : పి. కృష్ణ తేజ, బలిజపల్లి
చిరునామా : బలిజపల్లి - 5160004, ఆంధ్రప్రదేశ్, ఇండియా.
ఫోన్ నెం : 97045-77854
ఈ మెయిల్ : krrishteja@yahoo.com
కవిత :
" మొదటి సారి నిన్ను చూడగానే నా మదిలో కురిసెను చిరుజల్లు
మొదటి సరి నిన్ను తాకగానే నా ఎదలో పూసేను పొదరిల్లు
ఆ పొదరింటికి దేవతవు నువ్వే.
నీ పాద పూజ కోసం నే పువ్వునై వచ్చానే చెలి"
కవి గురించి: వీరు ఇంజనీరింగ్ మొదటి సంII చదువుతున్నారు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in