telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

కవులు

1. పేరు : మంగళంపల్లి శ్రీహరి ప్రసాద్

చిరునామా : హైదరాబాద్. ఆంధ్ర ప్రదేశ్

ఈ మెయిల్ : msamyati@yahoo.com

కవితలు : స్వర్గం, సుఖం

కవి గురించి : తెలుగు కవితలు వ్రాయడంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు.


2 .పేరు : డా సమ్మెట విజయ

చిరునామా : తార్నాక, సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇండియా.

ఫోన్‌ నెం : 99898-20215

ఈ మెయిల్ : vijayasowjanya@yahoo.com

కవితలు : నేటి మహిళ, అమ్మ తిరగబడితే, వచ్చింది సంక్రాంతి...

కవి గురించి :

తెలుగు బాషంటే ప్రాణం

తెలుగు వెలుగు పంచడం ధేయం

తెలుగు నాదని గర్వం

తెలుగు లోకం నాలోకం


3. పేరు : జాహ్నవి

చిరునామా : హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇండియా.

ఫోన్‌ నెం : 99087-37761

ఈ మెయిల్ : ramanisreedharala@gmail.com

కవితలు : జ్వాలాముఖి, అమ్మ, దేశం, సముద్రం, ప్రేమ.

కవి గురించి : M.C.A. చివరి సంవత్సరం చదువుతున్నారు. కవితలు వ్రాయడం ప్రవృత్తి.


4. పేరు : జాన్

చిరునామా : 1-1-18, చీముపూలు, మల్లడుగు - 52233226, ఆంధ్రప్రదేశ్, ఇండియా.

ఫోన్‌ నెం : 99485-92209

ఈ మెయిల్ : phani_koty@yahoo.co.in

కవితలు : ప్రేమ, విలువైన విద్యను నష్టపరచుకోవడం, స్థిరపడిన జీవితం, జీవిత లక్ష్యం.యువత చెడ్డ అలవాట్లు.


5. పేరు : పృధ్వి జాబలిముని

చిరునామా : 501, నవదీప, మాదాపూర్, హైదరాబాద్ - 500081, ఆంధ్రప్రదేశ్, ఇండియా.

ఫోన్‌ నెం : 040-66443501

ఈ మెయిల్ : jabalimuni@yahoo.com

కవితలు : ఓ దేవా! నా తోడుగా నీవుండుము.

కవి గురించి : వీరు ఉపాధ్యాయ వృత్తి నుండి విరమింపబడి పుస్తకాలు, పత్రికలు చదువుతూ, సమయాన్ని గడుపుతూ ఉంటారు.


6. పేరు : అమృతలత

చిరునామా : ఆర్మూరు, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.

ఈ మెయిల్ : amrutha.latha@gmail.com

వెబ్ సైట్ : www.amruthalatha.com

రచనలు :

  1. స్పందన (కథల సంపుటి)
  2. స్కూల్ పెట్టి చూడు (నాటికల సంపుటి)
  3. సృష్టిలో తీయనిది (సీరియల్ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించారు)
  4. అమృత వర్షిణి (పర్సనాలిటీ డెవలప్ మెంట్ ఆర్టికల్స్ )

రచయిత గురించి: విజయ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, నిజామాబాద్ వారికి ప్రమోటర్ గా వ్యవహరిస్తుంటారు.


7. పేరు : ఆంజనేయులు

చిరునామా : 2-1-48-/1, ప్రగతి నగర్, పెద్దపల్లి - 505172, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.

ఫోన్‌ నెం : 93466-83066

ఈ మెయిల్ : anju_tarun@yahoo.co.in

రచనలు :

  1. నీకోసం నిరీక్షిస్తూ...
  2. ఉదయించే ప్రేమ అస్తమించడానికేనా?
  3. అమర స్నేహం
  4. అమ్మాయి మనసు
  5. ప్రేమ జీవి

రచయిత గురించి: M.C.A. చేశారు. ఇంటర్మీడియట్ నుండి కవితలు, రచనలు, కథలు వ్రాస్తున్నారు. ఇంకా పాటలు పాడతారు, నృత్యం చేస్తారు, చిత్రలేఖనం వేస్తారు. వీరి కలం పేరు "రమ్యం"


8 .పేరు : టి. వెంకట రమణమూర్తి, గన్నవరం

చిరునామా : 1-134, విద్యానగర్, గన్నవరం, కృష్ణా జిల్లా - 521101, ఆంధ్రప్రదేశ్, ఇండియా

ఫోన్‌ నెం : 08676-252471

తెలుగు భాషకై చేస్తున్న కృషి : విద్యార్ధులలో తెలుగుభాష పట్ల అభిరుచిని పెంచడం.


9. పేరు : పి. కృష్ణ తేజ, బలిజపల్లి

చిరునామా : బలిజపల్లి - 5160004, ఆంధ్రప్రదేశ్, ఇండియా.

ఫోన్‌ నెం :97045-77854

కవితలు : స్వర్గం, సుఖం

ఈ మెయిల్ : krrishteja@yahoo.com

కవిత :

" మొదటి సారి నిన్ను చూడగానే నా మదిలో కురిసెను చిరుజల్లు

మొదటి సరి నిన్ను తాకగానే నా ఎదలో పూసేను పొదరిల్లు

ఆ పొదరింటికి దేవతవు నువ్వే.

నీ పాద పూజ కోసం నే పువ్వునై వచ్చానే చెలి"


కవి గురించి: వీరు ఇంజనీరింగ్ మొదటి సంII చదువుతున్నారు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం