telugudanam.co.in

      telugudanam.co.in

   

శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామావళిః

1. ఓం ఆంజనేయాయ నమః55. ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః
2. ఓం మహావీరాయ నమః56. ఓం అక్షహంత్రే నమః
3. ఓం హనుమతే నమమః57. ఓం కాంచనాభాయ నమః
4. ఓం మారుతాత్మజాయ నమః58. ఓం పంచవక్త్రాయ నమః
5. ఓం తత్వజ్ఞానప్రదాయ నమః59. ఓం మహాతపాయ నమః
6. ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః60. ఓం లంఖిణీభంజనాయ నమః
7. ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః61. ఓం శ్రీమతే నమః
8. ఓం సర్వమాయావిభంజనాయ నమః62. ఓం సింహికాప్రాణభంజనాయ నమః
9. ఓం సర్వబంధవిమోక్త్రే నమః63. ఓం గంధమాదనశైలస్థాయ నమః
10. ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః64. ఓం లంకాపురవిదాహకాయ నమః
11. ఓం పరవిద్యా పరిహారాయ నమః65. ఓం సుగ్రీవసచివాయ నమః
12. ఓం పరశౌర్యవినాశనాయ నమః66. ఓం ధీరాయ నమః
13. ఓం పరమంత్రనిరాకర్త్రే నమః67. ఓం శూరాయ నమః
14. ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః68. ఓం దైత్యకులాంతకాయ నమః
15. ఓం సర్వగ్రహవినాశినే నమః69. ఓం సురార్చితాయ నమః
16. ఓం భీమసేనసహాయకృతే నమః70. ఓం మహాతేజాయ నమః
17. ఓం సర్వధుఃఖహరాయ నమః71. ఓం రామచూడామణిప్రదాయ నమః
18. ఓం సర్వలోకచారిణే నమః72. ఓం కామరూపాయ నమః
19. ఓం మనోజవాయ నమః73. ఓం పింగళాక్షాయ నమః
20. ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః74. ఓం వార్థిమైనాకపూజితాయ నమః
21. ఓం సర్వమంత్రస్వరూపిణే నమః75. ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః
22. ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః76. ఓం విజితేంద్రియాయ నమః
23. ఓం సర్వయంత్రాత్మకాయ నమః77. ఓం రామసుగ్రీవసంధాత్రే నమః
24. ఓం కపీశ్వరాయ నమః78. ఓం మహారావణమర్దనాయ నమః
25. ఓం మహాకాయాయ నమః79. ఓం స్ఫటికాభాయ నమః
26. ఓం సర్వరోగహరాయ నమః80. ఓం వాగధీశాయ నమః
27. ఓం ప్రభవే నమః81. ఓం నవవ్యాకృతిపండితాయ నమః
28. ఓం బలసిద్ధికరాయ నమః82. ఓం చతుర్బాహవే నమః
29. ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః83. ఓం దీనబంధవే నమః
30. ఓం కపిసేనానాయకాయ నమః84. ఓం మహాత్మాయ నమః
31. ఓం భవిష్యచ్చతురాననాయ85. ఓం భక్తవత్సలాయ నమః
32. ఓం కుమారబ్రహ్మచారిణే నమః86. ఓం సంజీవననగాహర్త్రే నమః
33. ఓం రత్నకుండలదీప్తిమతే నమః87. ఓం శుచయే నమః
34. ఓం సంచలద్వాలసన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః88. ఓం వాగ్మియే నమః
35. ఓం గంధర్వవిద్యాతత్వజ్ఞాయ నమః89. ఓం దృఢవ్రతాయ నమః
36. ఓం మహాబలపరాక్రమాయ నమః90. ఓం కాలనేమిప్రమథనాయ నమః
37. ఓం కారాగృహవిమోక్త్రే నమః91. ఓం హరిమర్కటమర్కటాయ నమః
38. ఓం శృంఖలాబంధమోచకాయ నమః92. ఓం దాంతాయ నమః
39. ఓం సాగరోత్తరకాయ నమః93. ఓం శాంతాయ నమః
40. ఓం ప్రాజ్ఞాయ నమః94. ఓం ప్రసన్నాత్మనే నమః
41. ఓం రామదూతాయ నమః95. ఓం శతకంఠమదాపహృతే నమః
42. ఓం ప్రతాపవతే నమః96. ఓం యోగినే నమః
43. ఓం వానరాయ నమః97. ఓం రామకధాలోలాయ నమః
44. ఓం కేసరీసుతాయ నమః98. ఓం సీతాన్వేషణపండితాయ నమః
45. ఓం సీతాశోకనివారణాయ నమః99. ఓం వజ్రదంష్ట్రాయ నమః
46. ఓం అంజనాగర్భసంభూతాయ నమః100. ఓం వజ్రనఖాయ నమః
47. ఓం బాలార్కసదృశాననాయ నమః101. ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః
48. ఓం విభీషణప్రియకరాయ నమః102. ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ బ్రహ్మాస్త్ర నివారకాయ నమః
49. ఓం దశగ్రీవకులాంతకాయ నమః103. ఓం పార్ధధ్వజాగ్రసంవాసినే నమః
50. ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః104. ఓం శరపంజరభేదకాయ నమః
51. ఓం వజ్రకాయాయ నమః105. ఓం దశబాహవే నమః
52. ఓం మహాద్యుతయే నమః106. ఓం లోకపూజ్యాయ నమః
53. ఓం చిరంజీవినే నమః107. ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః
54. ఓం రామభక్తాయ నమః108. ఓం సీతాసమేత శ్రీ రామపాద సేవా దురంధరాయ నమః

ఇతి శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామావళిః


మూలం: పెద్ద బాలశిక్ష,గాజూల సత్యనారాయణ.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: