|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి:
|
1. ఓం వినాయకాయ నమ: |
55. ఓం గదినే నమ: |
|
2. ఓం విఘ్నురాజాయ నమ: |
56. ఓం చక్రినే నమ: |
|
3. ఓం గౌరీపుత్రాయ నమ: |
57. ఓం ఇక్షుచాపధృతే నమ: |
|
4. ఓం గణేశ్వరాయ నమ: |
58. ఓం శ్రీదాయినే నమ: |
|
5. ఓం స్కందాగ్రజాయ నమ: |
59. ఓం అజాయ నమ: |
|
6. ఓం అవ్యయాయ నమ: |
60. ఓం ఉత్పలకరాయ నమ: |
|
7. ఓం పూషాయ నమ: |
61. ఓం శ్రీపతయే నమ: |
|
8. ఓం దక్షాయ నమ: |
62. ఓం స్తుతిహర్షితాయ నమ: |
|
9. ఓం అధ్యక్షాయ నమ: |
63. ఓం కులాద్రిభేదినే నమ: |
|
10. ఓం ద్విజప్రియాయ నమ: |
64. ఓం జటిలాయ నమ: |
|
11. ఓం అగ్నిగర్భచ్ఛిదే నమ: |
65. ఓం కలికల్మషనాశనాయ నమ: |
|
12. ఓం ఇంద్ర శ్రీప్రదాయ నమ: |
66. ఓం చంద్రచూడామణయే నమ: |
|
13. ఓం వాణీ ప్రదాయ నమ: |
67. ఓం కాంతాయ నమ: |
|
14. ఓం అవ్యయాయ నమ: |
68. ఓం పాపహారిణే నమ: |
|
15. ఓం సర్వసిద్ధిప్రదాయ నమ: |
69. ఓం సమాహితాయ నమ: |
|
16. ఓం శర్వతనయాయ నమ: |
70. ఓం ఆశ్రితశ్శ్రీకరాయ నమ: |
|
17. ఓం శర్వరీ ప్రియాయ నమ: |
71. ఓం సౌమ్యాయ నమ: |
|
18. ఓం సర్వాత్మకాయ నమ: |
72. ఓం భక్తవాంఛితదాయకాయ నమ: |
|
19. ఓం సృష్టికర్తాయ నమ: |
73. ఓం శాంతాయ నమ: |
|
20. ఓం దేవానేకార్చితాయ నమ: |
74. ఓం కైవల్యసుఖదాయ నమ: |
|
21. ఓం శివాయ నమ: |
75. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమ: |
|
22. ఓం శుద్ధాయ నమ: |
76. ఓం జ్ఞానినే నమ: |
|
23. ఓం బుద్ధి ప్రదాయ నమ: |
77. ఓం దయాయుతాయ నమ: |
|
24. ఓం శంతాయ నమ: |
78. ఓం దాంతాయ నమ: |
|
25. ఓం బ్రహ్మచారిణే నమ: |
79. ఓం బ్రహ్మణ్యే నమ: |
|
26. ఓం గజాననాయ నమ: |
80. ఓం ద్వేషవివర్జితాయ నమ: |
|
27. ఓం ద్వైమాతురాయ నమ: |
81. ఓం ప్రమత్తదైత్యభయదాయ నమ: |
|
28. ఓం మునిస్యుత్త్యాయ నమ: |
82. ఓం శ్రీకంఠాయ నమ: |
|
29. ఓం భక్తవిఘ్నువినాశయ నమ: |
83. ఓం విబుధేశ్వరాయ నమ: |
|
30. ఓం ఏకదంతాయ నమ: |
84. ఓం రమార్చితాయ నమ: |
|
31. ఓం చతుర్బాహవే నమ: |
85. ఓం విధినే నమ: |
|
32. ఓం చతురాయ నమ: |
86. ఓం నాగరాజయజ్ఞోపవీతినే నమ: |
|
33. ఓం శక్తిసంయుతాయ నమ: |
87. ఓం స్థూలకంఠాయ నమ: |
|
34. ఓం లంబోదరాయ నమ: |
88. ఓం స్వయంకర్తాయ నమ: |
|
35. ఓం శూర్పకర్ణాయ నమ: |
89. ఓం సామ ఘోషప్రియాయ నమ: |
|
36. ఓం హరిర్ర్బహ్మవిదే నమ: |
90. ఓం పరాయ నమ: |
|
37. ఓం ఉత్తమాయ నమ: |
91. ఓం స్థూలతుండాయ నమ: |
|
38. ఓం కాలాయ నమ: |
92. ఓం అగ్రణినే నమ: |
|
39. ఓం గ్రహపతయే నమ: |
93. ఓం ధీరాయ నమ: |
|
40. ఓం కామినే నమ: |
94. ఓం వాగీశాయ నమ: |
|
41. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ: |
95. ఓం సిద్ధిదాయాయ నమ: |
|
42. ఓం పాశాంకుశధరాయ నమ: |
96. ఓం దూర్వాబిల్వప్రియాయ నమ: |
|
43. ఓం చండాయ నమ: |
97. ఓం అవ్యక్తమూర్తయే నమ: |
|
44. ఓం గుణాతీతాయ నమ: |
98. ఓం అద్భుతమూర్తయే నమ: |
|
45. ఓం నిరంజనాయ నమ: |
99. ఓం శైలేంద్రతనుజోత్సంగాయ నమ: |
|
46. ఓం అకల్మషాయ నమ: |
100. ఓం ఖేలనోత్సుకమానసాయ నమ: |
|
47. ఓం స్వయంసద్ధాయ నమ: |
101. ఓం స్వలావణ్య సుధాసార జితమన్మథ విగ్రహాయ నమ: |
|
48. ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమ: |
102. ఓం సంస్తజగదాధారాయ నమ: |
|
49. ఓం బీజాపూర ఫలాసక్తాయ నమ: |
103. ఓం మాయావినే నమ: |
|
50. ఓం వరదాయ నమ: |
104. ఓం మూషకవాహనాయ నమ: |
|
51. ఓం శాశ్వతాయ నమ: |
105. ఓం హృష్టాయ నమ: |
|
52. ఓం కృతినే నమ: |
106. ఓం తుష్టాయ నమ: |
|
53. ఓం ద్విజప్రియాయ నమ: |
107. ఓం ప్రసన్నాత్మనే నమ: |
|
54. ఓం వీతభయాయ నమ: |
108. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమ: |
ఇతి శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి:
మూలం: దైవదర్శనం పుస్తకంలోనిది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in