మా అనుబంధ వెబ్‌సైట్...
|
పండుగలు
పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేస్తాయి, విశదీకరిస్తాయి, నిలువరింపజేస్తాయి. నెలల వారిగా పండుగలను ఇక్కడ ఇస్తున్నాము. ఎప్పటికైనా ఈ పండుగలన్నిటికీ చక్కటి వివరాలను జత కలిపి అందరి ముందు వుంచాలన్నది మా అకాంక్ష. ఒక్కో పండుగకు కొంచెం కొంచెంగా వివరములను చేరుస్తున్నాము.
|
1. చైత్ర మాసము 2. వైశాఖ మాసము అక్షయ తృతీయ
3. జ్యేష్ట మాసము 4. ఆషాఢ మాసము చాతుర్మాస్యదీక్ష
5. శ్రావణ మాసము మంగళగౌరీ వ్రతం
|
6. భాద్రపద మాసము వరాహజయంతి
7. ఆశ్వయుజ మాసము దేవీ నవరాత్రులు
8. కార్తీక మాసము కార్తీక మాసము
|
9. మార్గశిర మాసము సుబ్రహ్మణ్య షష్ఠి
10. పుష్యమాసము త్యాగరాజ ఆరాధన
11. మాఘ మాసము మాఘ మాసము
12. ఫాల్గుణ మాసము |
|
ఇంగ్లీషు తేదీల ప్రకారం జరుపుకునే కొన్ని పండుగలు: గణతంత్ర దినోత్సవం - జనవరి 26
|
ఇతర క్యాలండర్‌ల ప్రకారం నిర్ధిష్టమైన తేదీని అనుసరించని పండుగలు: రంజాన్
|
ఈ పండుగల విషయంలో మనలో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత అవగాహన వుంటుంది. మీకు తెలిసిన విషయాలను మాకు తెలియజేసే శ్రమ తీసుకోగలిగితే మా ఈ ప్రయత్నానికి చేయూతనిచ్చిన వారవుతారు. మేము ముందుగానే ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. సలహాలకు ఇక్కడ క్లిక్ చేయండి.