www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

సతీపతీ సంవాదము

(తలుపు దగ్గర పాట)

చిలుకల కొలికిరో చిత్రకవాటము బిగియించుట తగవేమి?

ఇవ్వల గుందగపనియేమి పగలు అడుగుటకు యెక్కడ దొంగవు

వదలర వదలవోయి నీవనితల ఒల్లగనోయి                ||చిలుకల||

నీకుమించిన వనితల నాకిక యెవరులేరుగద

యింతి నీ కాంతుడనే ఓ పూబంతీ చిలుకల

నీ బూటకపు బాటలు బూటలు దెలిసెను

వీటికి బొంకేవు యికనాడనునా మదిలో వోయి చిలుకల

కలలోనైనను కల్కిరో నినువినా నన్యకాంతనే నెరుగనే భామ|| చిలుకల

భామరో నీపై ప్రేమచేత నేబత్తు పీతాంబ్రములు దుస్తి బహు ప్రీతిచేత

నితులొస్తి పీతాంబరములు రాతిరి తగిలిన నాతికియ్యగదవోయి బహు ప్రీతిచెకొనవోయి ||చి||

కనపుసొమ్ములు కమ్ములు జమికలు కానుక దెచ్చితి కొమ్మ ఉంచుకొనవే  బంగారుబొమ్మా, కనకపుకమ్ములుజుమికీలుకల్కి కిచ్చిరావోయి దానిపల్లులువినగదవోయి ||చి||

 గడచిన వెనుక గడబిడి చేయక కాంతరోననుకరుణించి, నమ నీచెంతను జేర్చి మన్నించి

 వేడెద వాలికి కిర్రునదీ వరనరసింహ పురవాసినా తప్పులన్ని మన్నించుము యీశా ||చిలుకల


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in