www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

సౌందర్యపోషణ

చర్మ సంరక్షణకు

పొడి చర్మం అయితే ఇలా చేయాలి

చర్మం కోసం తినండివి...

సమతులాహారలో కీలకపాత్ర వహించే పండ్లు, కూరగాయల వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. చర్మ సౌందర్యం ఇనుమడించాలంటే కొన్నిరకాల కూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు నిపుణులు.

ఈ ప్యాక్‌లు... ఎంతోమేలు

చర్మంపై పేరుకునే మృతకణాలు తొలిగించడానికి మీరెలాంటి ప్యాకులు వేసుకుంటున్నారు? ఈసారి వీటిని ప్రయత్నించి చూడండి. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

చలికి సన్‌స్ర్కీన్‌!

చలిగాలులు వీస్తున్నాయి, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఈ చలి చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది.అందుకే ఈ జాగ్రత్తలు...

చర్మానికీ మెరుగు...

మెరుగు పెడితే చీరలు, నగల మాదిరిగానే చర్మం కూడా మెరుస్తుంది. దీన్నే సౌందర్య పరిభాషలో "బాడీపాలిషింగ్"‌ అంటారు. ఇది అందం కోసం మాత్రమే కాదు. ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. చర్మం మీద పేరుకుపోయే మృతకణాలను ఈ ప్రక్రియ సమూలంగా తొలగిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో శరీరంలో రక్త ప్రసరణ చరుగ్గా ఉండదు. దాంతో చర్మం రంగు తగ్గుతుంది. అలాగే ఈ కాలంలో సహజంగా నీళ్ల్లు తక్కువగా తాగుతారు కాబట్టి మలినపదార్ధాలు కొంతమేరకు శరీరంలోనే మిగిలిపోతాయి. ఇది కూడా రంగు తగ్గడానికి కారణమవుతుంది. చర్మం పగిలి పలు చర్మ సంబంధ ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఇంక ఒత్తిళ్లు ఉండనే ఉంటాయి. దీనివల్ల హర్మోన్ల సమతూకం దెబ్బతింటుంది. వీటన్నింటికీ బాడీపాలిషింగ్‌ ఒక చక్కని పరిష్కారం.

ప్రయోజనాలు

క్లినిక్‌లో ఇలా...

అవగాహన ఉందా?

ఈ విషయాలు గుర్తుంచుకోండి.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in