|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
మేలి 'ముత్యం'లా
ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నా ముత్యాలను చూడగానే మనసు పారేసుకుంటారు చాలామంది. వాటిని కొనే ముందు మన ముఖాకృతికి తగినట్లు ఎంపిక చేసుకుంటే బాగుంటుంది కదా..
తెల్లని మేని ఛాయతో మెరిసి పోయేవారికి వెండి, తెలుపు, గులాబీ రంగుల ముత్యాలు అందంగా ఉంటాయి.
కాస్త చామన్ఛాయగా ఉన్నవారికి లేత గోధుమ రంగు ముత్యాలు బాగుంటాయి.
పొడవాటి, సన్నని మెడ ఉన్నవారికి ముత్యాల చోకర్లు చక్కగా నప్పుతాయి.
మెడ అడ్డంగా, పొట్టిగా ఉన్నవారు కాస్త పొడుగ్గా ఉన్న ముత్యాలహారాలను ధరిస్తే అందంగా కనిపిస్తారు.
గుండ్రని ముఖాకృతి కలవారు వేలాడే ముత్యాల జూకాలు పెట్టుకోవచ్చు.
ముఖం సన్నగా ఉన్నట్లయితే గుండ్రని బటన్ ఆకృతిలో ఉన్న దుద్దులను ఎంపిక చేసుకోవాలి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in