పోటీ పరీక్ష ఏదైనా సరే, అత్యుత్తమ అభ్యర్ధులను ఎంపిక చేయటమే దాని లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆ అభ్యర్థికి విభిన్న అంశాలపై స్థూల పరిజ్ఞానం (జనరల్ నాలెడ్జ్) ఉండాలని నియామక సంస్థలు ఆశిస్తాయి. చివరకు ఈ రెండు అంశాల్లో (టెక్నికల్ + జనరల్ నాలెడ్జ్) ప్రతిభ చూపిన అభ్యర్థే ఉద్యోగానికి ఎంపికవుతాడు.
వ్రాత పరీక్షల్లోనే కాదు; ఇంటర్వ్యూల్లో కూడా జీకే ఎంతో కీలకం. ఈ రోజుల్లో పిచ్చాపాటీ సంభాషణలకు కూడా జీకే ఎంతో అవసరమని తెలిసిందే. విభిన్న అంశాల్లో సాధారణ అవగాహన లేని వ్యక్తికి సమాజంలో పరిగణ ఉండటం లేదు. ఈ రకంగా చూస్తే విద్యార్థులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ జనరల్ నాలెడ్జ్ అభివృద్ధి చేసుకోవటం తప్పనిసరి అని తెలుస్తోంది.
ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది?
వాషింగ్ టన్.
ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?
తాబేలు.
తక్కువ సాంద్రత కల్గిన పదార్థం?
చెక్క
మహా భారతానికి గల మరో పేరు?
జయ సంహిత.
హిమోగ్లోబిన్లో ఉన్న లోహం?
ఐరన్.
రామచరిత మానస్ ను రచించింది ఎవరు?
తులసీ దాస్.
నవ్వించే వాయువు ఏది?
నైట్రస్ ఆక్సైడ్.
ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును?
జూన్ 5.
చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు?
నీల్ ఆమ్ స్ట్రాంగ్.
రెడ్ ప్లానట్గా పిలువబడే గ్రహం ఏది?
మార్స్.
రేడియం దేనినుండి లభిస్తుంది?
పిచ్ బ్లెండ్.
అత్యధిక జనభా గల దేశమేది?
చైనా.
శ్వేత విప్లవం దేనికి సంబంధించింది?
పాల ఉత్పత్తి.
సప్త పర్వతముల నగరం' అని దేనికి పేరు?
రోమ్.
తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు?
సెరి కల్చర్.
ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది
2005-2015.
భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది?
ఎన్నికల సంఘం.
ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జెనీవా.
డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది?
ఇండోనేసియా.
ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు?
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.
భారతదేశ అధికార మతం?
లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు.
మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు?
కారల్ మార్క్స్.
ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు?
రాజకీయ హక్కు
డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
జశ్వంత్‌సింగ్.
మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది?
భూమి.
ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
న్యూయార్క్
భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
ఆంధ్రప్రదేశ్.
మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి?
ఎనిమిది.
మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి?
28.
డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?
టెన్నిస్
పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి?
నర్గిస్ దత్
హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు?
సంస్కృతం
పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది?
రెనిన్.
మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?
చిక్కుడు గింజ ఆకారంలో.
మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి?
2.
ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?
ఇండియా.
ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది?
రాజా మన్నార్ కమీషన్.
సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు?
1924.
ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్‌లు గలవు?
1 లక్ష యభై వేలు.
వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ?
వజ్రం.
మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది?
ఐ.సి.ఐ.సి.ఐ.
2005 సవస్తరంలో అత్యధిక జననాల రేటు నమోదైన దేశం ఏది?
భారత్.
అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగి ఉన్న దేశం ఏది?
అమెరికా.
టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం?
బ్రిటన్.
'క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు?
జ్యోతి ట్రెహన్.
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది?
పంజాబ్ నేష్నల్ బ్యాంక్.
ప్రపంచంలో 100 అతి పెద్ద బిజినెస్ స్కూల్స్‌లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ?
ఐఐయం అహ్మదాబాద్.
బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు?
జాకాల్ అనే మిశ్రమంతో.
పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
తమిళనాడు.
నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది?
ఫాథమ్.
పింజర్ ' నవల రచయిత్రి ఎవరు?
అమృతా ప్రీతమ్.
ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది?
చైనా.
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?
మహారాష్ట్ర
ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
డెహ్రాడూన్.
వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
డాక్టిలోగ్రఫీ.
రాణ్ ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
గుజరాత్.
భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది?