|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
భారతదేశం భాషలు
|
రాష్ట్రము |
|
భాషలు |
|
అరుణాచల్‌ప్రదేశ్ |
: |
మొంపా, అకా, మిజీ, నిషి,షెర్దుక్‌పెన్, అపటాని, హిల్‌మిరి, టాగిన్, ఆది, ఇదు, డిగర్, కాంప్టి, టంగ్షెనోక్టె, వాంచో, సింగ్‌పో |
|
అస్సాం |
: |
అస్సామీస్ |
|
ఆంధ్రప్రదేశ్ |
: |
తెలుగు, ఉర్దూ |
|
ఉత్తరప్రదేశ్ |
: |
హిందీ, ఉర్దూ |
|
ఒరిస్సా |
: |
ఒరియా, సంతాలీ |
|
కర్ణాటక |
: |
కన్నడం |
|
కేరళ |
: |
మళయాళం |
|
గుజరాత్ |
: |
గుజరాతీ |
|
గోవా |
: |
కొంకణి, పోర్చుగీస్, ఇంగ్లీషు |
|
జమ్మూ-కాశ్మీర్ |
: |
ఉర్దూ, కాశ్మీర్,డోగ్రీ, లడకీ మొ|| |
|
తమిళనాడు |
: |
తమిళం, తెలుగు |
|
త్రిపుర |
: |
బెంగాలీ, కక్‌బారక్, మణిపురి |
|
నాగాలాండ్ |
: |
ఇంగ్లీషు, అవో, కొన్యాక్, అంగామీ, సీమా, లోథా |
|
పంజాబ్ |
: |
పంజబీ, హిందీ |
|
పశ్చిమ బెంగాల్ |
: |
బెంగాలీ |
|
బీహార్ |
: |
హిందీ |
|
మణిపుర్ |
: |
మణిపురి, ఇంగ్లీషు |
|
మధ్యప్రదేశ్ |
: |
హిందీ |
|
మహారాష్ట్ర |
: |
మరాఠీ |
|
మిజోరం |
: |
మిజో,ఇంగ్లీషు |
|
మేఘాలయా |
: |
ఖాసి,గారో, ఇంగ్లీషు |
|
రాజస్ఠాన్ |
: |
హిందీ, రాజస్థానీ |
|
సిక్కిం |
: |
లేప్చా, భూటియా, హిందీ, నేపాలీ, లింబూ |
|
హర్యానా |
: |
హిందీ, పంజాబీ, ఉర్దూ |
|
హిమాచల్ ప్రదేశ్ |
: |
హిందీ, పహారీ |
|
డిల్లీ |
: |
హిందీ, పంజాబీ, ఉర్దూ |
మూలం : పెదబాలశిక్ష పేజి నెం : 825
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in