www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

జిగురు కధ

చ్యూయింగ్ గం నమిలేవారిని ఎవరిని అడిగినా అది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతారు. చ్యూయింగ్ గంకి శతాబ్దాల చరిత్ర ఉందంటె మీకు ఆశ్చర్యం కలుగవచ్చు. ప్రాచీన గ్రీకులు, మెక్సికోకు చెందిన మాయెన్స్, చెట్లనుంచి తీసిన రకరకాల జిగటపదార్ధాలను గంలాగా నమిలేవారు.

అయితే ప్రపంచంలో వ్యాపారరిత్యా 'స్టేట్ ఆఫ్ మైన్ ప్యూర్ స్ప్రూస్ గమ్ము ' అనే గమ్మును 1848 లో జాన్ బి. కర్టీస్ తయారు చేశాడు. ధామస్ ఆడంస్ చాక్లేటును కనుగొన్నాడు. ఒకనాడు వాళ్ళ ఇంటికి జనరల్ ఆంటోనియా డీ అన్నా అతిధిగా వచ్చాడు. చికిల్ను ఉపయోగించి చౌక సింధెటిక్ రబ్బరును తయారు చేయమని సలహా ఇచ్చాడు. ఆయన ఫాక్టరీ స్థాపించి ప్రయోగాలు స్తాపించాడు. ఆయన ఒక షాపు వద్ద ఉండగా ఒక చిన్నమ్మాయి వచ్చి, . చ్యూయింగ్ గమ్‌ కొనడం చూశాడు. చికిల్ నుంచి కాక ఇతరపదార్ధాలతో తయారు చేసిన గమ్మును అమ్మగలవా అని ఆయన షాపు యజమానిని అడిగాడు. ఆయన అంగీకరించాడు. ఆడంస్ చ్యూయింగ్ గమ్‌ను తయారు చేసి దానికి ' న్యూయార్క్స్ నం. 1' అని పేరు పెట్టాడు. అవే మొదటి చాక్లేట్స్.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in