|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
ప్రాచీన శాస్త్రవేత్తల కాలగణనం
|
1 క్రాంతి |
= |
1 సెకెండులోని 34,000లో భాగం |
|
1 త్రుటి |
= |
1 సెకెండులో 300వ వంతు |
|
1 త్రుటి |
= |
1 లవము, లేశము |
|
2 లవములు |
= |
1 క్షణం |
|
30 క్షణములు |
= |
1 విపలం |
|
60 విపలములు |
= |
1 పలం |
|
60 పలములు |
= |
1 చడి (సుమారు 24 నిమిషాలు) |
|
2.5 చడి |
= |
1 హొరా (ఒక గంట) |
|
24 హొరా |
= |
1 దినం |
|
రెప్ప పాటుకాలం |
= |
1 సెకను |
|
60 సెకన్లు |
= |
1 నిమిషం |
|
60 నిమిషాలు |
= |
1 గంట |
|
24 గంటలు |
= |
|
|
7 దినములు |
= |
|
|
15 రోజులు |
= |
1 పక్షము |
|
4 సప్తాహాలు |
= |
1 నెల |
|
2 నెలలు |
= |
1 ఋతువు |
|
2 ఋతువులు |
= |
1 కాలం |
|
6 ఋతువులు |
= |
ఒక సంవత్సరం |
|
100 సంవత్సారాలు |
= |
ఒక శతాబ్దం |
|
10 శతాబ్దాలు |
= |
ఒక సహస్రాబ్దం |
|
432 సహస్రాబ్దాలు |
= |
1 యుగం |
|
2 కలియుగాలు |
= |
ఒక ద్వాపరయుగం |
|
3 ద్వాపరయుగాలు |
= |
ఒక త్రేతాయుగం |
|
4 త్రేతాయుగాలు |
= |
ఒక కృతయుగం లేదా సత్వయుగం |
|
10 యుగాలు |
= |
ఒక మహాయుగం (43 లక్షల 20 వేల సంవత్సరాలు) |
|
1000 మహాయుగాలు |
= |
ఒక కల్పం 43 కోట్ల 23 లక్షల సంవత్సరాలు |
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in