telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

ఇలా... హాయిగా...

పొద్దున లేచిందగ్గర్నుంచి ఎన్నో పనులు... మరెన్నో ఆందోళనలు. పాఠాలు, పరీక్షలు, స్నేహితులతో పోటీ. అవన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగ ఉండాలంటే హయిగా సేదదీరడమే ముందు. మరి మీ గది అందుకు అనుకూలంగా ఉందా?


మూలం: శనివారం జనవరి 21, ఈనాడు 2006.


నిలకడగా ఉండటమెలా?

పుస్తకం పట్టుకొన్నా ఏకాగ్రత కుదరటంలేదని, ఙ్ఞాపకశక్తి తక్కువనీ అనుకుంటారు. ఏకాగ్రత, ఙ్ఞాపకశక్తి అనేవి మనము సాధించుకోవలసిన అంశాలు. ఏకాగ్రత సాధిస్తే ఙ్ఞాపకశక్తి దానంతట అదే వస్తుంది. పుస్తకం పట్టుకొన్న వెంటనే ఆలోచనలు వస్తుంటే, ముందుగా ఆలోచనలు పరిశీలించండి. ఆ ఆలోచనలు ఎప్పుడు అవసరమా? అని మిమ్మలిని మీరు ప్రశ్నించుకోండి. ఆ తరహా ఆలోచనలకు ఇక స్వస్తి చెప్పాలి అని నిర్ణయించుకోండి. ఎప్పుడైతే ఏవో ఆలోచనలతో మీ మైండ్ డైవర్ట్ అవుతోందో అప్పుడు ఈ 'పరిశీలనా, ప్రశ్న, నిర్ణయం' అనేవి తీసుకోవడం ద్వారా ఏకాగ్రత అనేది సాధించగలుగుతాము. మొదట్లో ఈ ప్రాక్టీస్ వలన కొద్దిగ ఫలితం కనిపించినా, ప్రాక్టీస్ అడాప్ట్ చేసుకొనే కొద్దీ చక్కని ఫలితం వుంటుంది.

మూలం 25 సెప్టెంబర్ 2005 వార్త ఆదివారము

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం