|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
విద్యార్థుల అద్భుత ఙ్ఞాపకశక్తికి 35 టెక్నిక్‌లు
మీ ఙ్ఞాపకశక్తి మీద అంచలమైన నమ్మకం, ఆశావహ దృక్పథం.
ఙ్ఞాపకశక్తి పెంపొందించాలంటే ఇంట్లో పరిస్థితులు సజావుగా ఉండాలి.
ఙ్ఞాపకశక్తి వృద్ధి కోసం పరిశీలన, ఆలోచన అవసరం.
మీకు సులభంగా అర్థమయ్యే పాఠ్యపుస్తకాలనే ఎన్నుకోండి.
సరైన ఙ్ఞాపకశక్తి కోసం చక్కటి ఆహారం.
ఒక చిన్న ధ్యానపు టెక్నిక్ ద్వారా ఙ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం.
ఇంగ్లీషు అక్షరాలను అన్వయించి ఫార్ములాలని, లెక్కలను కనుగొనుట.
లింకు పద్థతి ద్వారా జ్ఞాపకం వుంచుకోవడం (Acronym method).
ఫార్ములాలని గుర్తు పెట్టుకోవడం.
ఇంగ్లీషులో పదాలను గుర్తు పెట్టుకోవడం.
పదాలు/అంకెలు విడగొట్టడం (Chunking).
బట్టీ పట్టే విధానం.
జ్ఞాపకశక్తికి మరో టెక్నిక్ కుదించడం, వ్యాపించడం.
ఫ్లాష్ కార్డులను ఉపయోగించుట.
రేఖాపటం ద్వారా వివిధ అంశాలను గుర్తుంచుకోవడం.
పదం లేక వాక్యాల తాలూకు బొమ్మని మనసులో ప్రతిష్ఠించుకొని జ్ఞాపకం చేసుకోవడం.
మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అనేక పదాలను ఒకే ఒక అర్థవంతమైన వాక్యం సృష్టించి జ్ఞాపకం ఉంచుకోవడం.
వివిధ పాయింట్లని కలపడం ద్వారా వ్యాస ప్రశ్నలో జవాబుని గుర్తుంచుకోవడం.
చరిత్ర, సైన్స్‌లో వివిధ నాయకులు, సైంటిస్ట్‌ల పేర్లు గుర్తు పెట్టుకోవడం.
ఆటల ద్వారా వివిధ అంశాలను జ్ఞాపకం వుంచుకోవడం.
కథల రూపంలో పేర్చుకుని జ్ఞాపకం వుంచుకోవడం.
పంచేంద్రియాల ద్వార జ్ఞాపకశక్తిని పెంచుకోవడం.
హాస్యం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోవడం.
'క్యూ కార్డ్'ల (క్లుప్తంగా కాగితాల మీద వ్రాసి వుంచుకోవటం) ద్వారా జ్ఞాపకం ఉంచుకోవడం.
మీ సబ్జెక్టుని మీ కళ్ళముందు మెరుపు మెరిసేటట్లుగా చేసుకోండి.
అర్థం చేసుకొని చదవడం ఒక టెక్నిక్.
సంక్షిప్త పద్దతుల ద్వారా జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం.
తిరిగి రాయడం ద్వారా తేలికగా జ్ఞాపకం ఉంచుకోవడం.
ముఖ్యమైన పదాలను నోట్ చేసుకోండి.
జ్ఞాపకశక్తి పద్దతుల్లో దృశ్యమాలిక.
పెగ్ పద్దతి (లింకు పద్దతిలో) ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోండి.
ప్రత్యేక జ్ఞాపకశక్తి పద్దతులను ఉపయోగించి పాఠాలను గుర్తు పెట్టుకోవడం.
నిత్య జీవన పరిణామంలో మీ జ్ఞాపకశక్తిని వృద్థి చేసుకోవడం.
అసలు మనం పాఠాలను ఎందుకు మర్చిపోతాం?
మీ చదువు సమయాన్ని గరిష్టంగా ఉపయోగించుకొని జ్ఞాపకం వుంచుకోవడం ఎలా?
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in